FLN Training Programme for District Resource Persons (DRPs) under FLN Mission for Classes 1–2 at Regional Level
To Download: CLICK HERE
FLN Training Programme for District Resource Persons (DRPs) under FLN Mission for Classes 1–2 at Regional Level
To Download: CLICK HERE
AP KGBV లలో ప్రిన్సిపాల్, PGTs, CRTs, PETs మొత్తం 299 టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, షెడ్యూల్ , నోటిఫికేషన్ పూర్తి వివరాలు.
To Download: Proceedings
Preservation of EL to the staff who have attended SSC ASE works during the summer vation in 2024-25
To Download : CLICK HERE
Public Services - Finance Department - Child Care Leave - Removing the upper age limit of the children - Orders - .Finance (HR-IV-FR&LR) Department G.O.Ms.No. 70 Dated: 15.12.2025
👨🏻💼చైల్డ్ కేర్ సెలవుల సమాచారo
➤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన"చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leave - CCL)"నిబంధనలలో ప్రభుత్వం ఇటీవల అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది.
➤ డిసెంబర్ 15, 2025న విడుదల చేసిన జీవో ఎంఎస్ నం. 70 (G.O.Ms.No. 70, Finance Department) ద్వారా పాత నిబంధనలను సడలిస్తూ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది.
➤ ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ గురించిన పూర్తి సమాచారం, తాజా మార్పులు ఇక్కడ వివరంగా ఉన్నాయి :
1.అర్హత (Eligibility)
👩🏻🦱మహిళా ఉద్యోగులు :-
✦ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత/అర్హులైన మహిళా ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.*_
👨🏻💼ఒంటరి పురుష ఉద్యోగులు (Single Male Employees) :-
✦ భార్య చనిపోయిన వారు (Widower),విడాకులు తీసుకున్న వారు (Divorcee) లేదా వివాహం కాని ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఈ సెలవులను వర్తింపజేశారు.*_
2. సెలవుల పరిమితి (Maximum Leave Days):-
➯ అర్హులైన ప్రతి ఉద్యోగి తమ మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 180 రోజులు (6 నెలలు)చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకోవచ్చు.
➯ గరిష్టంగా ఇద్దరు పిల్లలసంరక్షణ కోసం మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు.
3.తాజా మరియు అత్యంత ముఖ్యమైన మార్పులు (Latest Key Relaxations)
❍ గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఇవే:
➯ పిల్లల వయో పరిమితి తొలగింపు (No Upper Age Limit) :- గతంలో పిల్లలకు 18 ఏళ్లు (దివ్యాంగులైన పిల్లలకైతే 22 ఏళ్లు) వచ్చే వరకే ఈ సెలవులు వాడుకోవాలనే నిబంధన ఉండేది. అయితే, తాజా జీవో 70 ప్రకారం పిల్లల వయో పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు.సాధారణ పిల్లలకైనా,దివ్యాంగ (Differently-abled) పిల్లలకైనా వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకోవచ్చు.
➯ విడతల సంఖ్య పెంపు (Maximum Spells) :మొదట్లో ఈ 180 రోజుల సెలవును సర్వీస్ మొత్తంలో కేవలం 3 విడతల్లో (Spells) మాత్రమే వాడుకోవాలనే నిబంధన ఉండేది.కానీ ఆ తర్వాత చేసిన సవరణల (G.O.Ms.No. 199) ప్రకారం,ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సెలవులను గరిష్టంగా 10 విడతలలో (10 Spells)వాడుకునే వెసులుబాటు కల్పించారు.
4.సెలవుల వినియోగం ఎప్పుడు? (Purpose of Leave)
☛ పిల్లల సంరక్షణకు సంబంధించిన ఈ క్రింది అవసరాల కోసం ఈ సెలవులను వాడుకోవచ్చు:*_
☛ పిల్లల పెంపకం లేదా సంరక్షణ (Rearing).
☛ పాఠశాల లేదా కాలేజీ పరీక్షల సమయంలో పిల్లలకు సహాయంగా ఉండడానికి.
☛ పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు (Sickness) వారిని చూసుకోవడానికి.
5.ఇతర ముఖ్య నిబంధనలు
✦ ఈ సెలవుల కాలంలో ఉద్యోగికి పూర్తి జీతం (Full Salary) చెల్లిస్తారు.
✦ దీనిని ఒక హక్కుగా భావించలేము. కార్యాలయ పని ఒత్తిడి, అత్యవసర విధులను బట్టి సెలవు మంజూరు చేసే అధికారి (Sanctioning Authority) అనుమతి మేరకే దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.
✦ తీసుకున్న సెలవుల వివరాలను ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ (Service Register - SR) లో ప్రత్యేకంగా నమోదు చేస్తారు.
To Download : CLICK HERE
Circular Memo No: FIN02-15064/23/2021-E-Sect dt 16-02-2026
Medical Reimbursement Claims of Employees : DOWNLOAD
Paper Code 88 and 97 May 2025 Results: DOWNLOAD
Paper Code141, Nov 2025 Results : DOWNLOAD
Right of Children to Free and Compulsory Education Act, 2009 for the academic year 2025 - 2026.
The Director of School Education and the State Project Director, Samagra Shiksha shall take further necessary action accordingly, in the matter.
To Download : CLICK HERE
The Government of Andhra Pradesh direct that the days specified in Annexure-I shall be observed as General Holidays by all the State Government offices excluding the holidays falling on Second Saturdays/Sundays shown in Annexure-I(A) and Optional Holidays shown in Annexure-II except the Optional Holidays falling on Second Saturdays/Sundays shown in Annexure-II(A) during the year 2026.
To Download : CLICK HERE
To Download: CLICK HERE
కేర్ లీవ్ (CCL) విషయంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్‌కు సంబంధించిన పిల్లల గరిష్ట వయస్సు పరిమితిని తొలగించింది. ఈ ఉత్తర్వులు Finance (HR-IV-FR&LR) Department ద్వారా G.O.Ms.No.70, తేదీ: 15-12-2025 న జారీ అయ్యాయి. ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ మొత్తం సేవాకాలంలో, రిటైర్మెంట్‌కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకోవచ్చు. సింగిల్ పురుష ఉద్యోగులు (అవివాహితులు / విధవులు / విడాకులు పొందిన వారు) కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా సాధారణ పిల్లలు, వికలాంగ పిల్లలు (Differently Abled Children) కోసం కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. మొత్తం 180 రోజులు (6 నెలలు) గరిష్టంగా 10 విడతలుగా (Spells) చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు.
ఈ సెలవులు
⏩ పిల్లల సంరక్షణ
⏩ పరీక్షల సమయంలో
⏩అనారోగ్య సందర్భాల్లో
వినియోగించుకోవచ్చు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
Download: CLICK HERE
Dearness Allowance enhancement of 3.64% to the employees of the State Government w.e.f. 01.01.2024
G.O.MS.No. 60 Dated: 20-10-2025 : DOWNLOAD
G.O.MS.No. 59 Dated: 07-10-2025 Rate of Interest where the payment of Pension/Gratuity delayed : Down Load