A.P. GOs & CIRCULAR MEMOs

more

IMPORTANT OLD G.Os

more

07 June 2026

YOGANDHRA-2026

YOGANDHRA-2026 - Celebration of the 12th International Day of Yoga (IDY) on June 21, 2026 – Theme: "Yoga for Healthy Ageing" – 14-Day Campaign Action Plan, District/ Mandal/ Village Level Committees, and Multi- Departmental Operational Guidelines - Orders 


To Download: CLICK HERE 




26 May 2026

22 May 2026

G.O.Ms.No. 70 Child Care Leave - Removing the upper age limit of the children Dated: 15.12.2025

            Public Services - Finance Department - Child Care Leave - Removing the upper age limit of the children - Orders - .Finance (HR-IV-FR&LR) Department G.O.Ms.No. 70 Dated: 15.12.2025



👨🏻‍💼చైల్డ్ కేర్ సెలవుల సమాచారo  

➤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన"చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leave - CCL)"నిబంధనలలో ప్రభుత్వం ఇటీవల అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది.

➤ డిసెంబర్ 15, 2025న విడుదల చేసిన జీవో ఎంఎస్ నం. 70 (G.O.Ms.No. 70, Finance Department) ద్వారా పాత నిబంధనలను సడలిస్తూ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది.

➤ ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ గురించిన పూర్తి సమాచారం, తాజా మార్పులు ఇక్కడ వివరంగా ఉన్నాయి :

1.అర్హత (Eligibility)


👩🏻‍🦱మహిళా ఉద్యోగులు :-

✦ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత/అర్హులైన మహిళా ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.*_

👨🏻‍💼ఒంటరి పురుష ఉద్యోగులు (Single Male Employees) :-

✦ భార్య చనిపోయిన వారు (Widower),విడాకులు తీసుకున్న వారు (Divorcee) లేదా వివాహం కాని ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఈ సెలవులను వర్తింపజేశారు.*_


2. సెలవుల పరిమితి (Maximum Leave Days):-

➯ అర్హులైన ప్రతి ఉద్యోగి తమ మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 180 రోజులు (6 నెలలు)చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకోవచ్చు.

➯ గరిష్టంగా ఇద్దరు పిల్లలసంరక్షణ కోసం మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు.

3.తాజా మరియు అత్యంత ముఖ్యమైన మార్పులు (Latest Key Relaxations)

❍ గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఇవే:

➯ పిల్లల వయో పరిమితి తొలగింపు (No Upper Age Limit) :- గతంలో పిల్లలకు 18 ఏళ్లు (దివ్యాంగులైన పిల్లలకైతే 22 ఏళ్లు) వచ్చే వరకే ఈ సెలవులు వాడుకోవాలనే నిబంధన ఉండేది. అయితే, తాజా జీవో 70 ప్రకారం పిల్లల వయో పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు.సాధారణ పిల్లలకైనా,దివ్యాంగ (Differently-abled) పిల్లలకైనా వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకోవచ్చు.

➯ విడతల సంఖ్య పెంపు (Maximum Spells) :మొదట్లో ఈ 180 రోజుల సెలవును సర్వీస్ మొత్తంలో కేవలం 3 విడతల్లో (Spells) మాత్రమే వాడుకోవాలనే నిబంధన ఉండేది.కానీ ఆ తర్వాత చేసిన సవరణల (G.O.Ms.No. 199) ప్రకారం,ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సెలవులను గరిష్టంగా 10 విడతలలో (10 Spells)వాడుకునే వెసులుబాటు కల్పించారు.

4.సెలవుల వినియోగం ఎప్పుడు? (Purpose of Leave)

☛ పిల్లల సంరక్షణకు సంబంధించిన ఈ క్రింది అవసరాల కోసం ఈ సెలవులను వాడుకోవచ్చు:*_

☛ పిల్లల పెంపకం లేదా సంరక్షణ (Rearing).

☛ పాఠశాల లేదా కాలేజీ పరీక్షల సమయంలో పిల్లలకు సహాయంగా ఉండడానికి.

☛ పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు (Sickness) వారిని చూసుకోవడానికి.


5.ఇతర ముఖ్య నిబంధనలు


✦ ఈ సెలవుల కాలంలో ఉద్యోగికి పూర్తి జీతం (Full Salary) చెల్లిస్తారు.

✦ దీనిని ఒక హక్కుగా భావించలేము. కార్యాలయ పని ఒత్తిడి, అత్యవసర విధులను బట్టి సెలవు మంజూరు చేసే అధికారి (Sanctioning Authority) అనుమతి మేరకే దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.

✦ తీసుకున్న సెలవుల వివరాలను ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ (Service Register - SR) లో ప్రత్యేకంగా నమోదు చేస్తారు.

To Download : CLICK HERE

16 February 2026

27 December 2025

AP General Holidays and Optional Holidays for the year 2026

 The Government of Andhra Pradesh direct that the days specified in Annexure-I shall be observed as General Holidays by all the State Government offices excluding the holidays falling on Second Saturdays/Sundays shown in Annexure-I(A) and Optional Holidays shown in Annexure-II except the Optional Holidays falling on Second Saturdays/Sundays shown in Annexure-II(A) during the year 2026.


To Download : CLICK HERE

22 December 2025

Reducing Academic Pressure_ X class.pdf

Rc.No.ESE02/1724/2025-SCERT Dt: 20-12-2025

*ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ 10వ తరగతి విద్యార్థులలో విద్యాపరమైన ఒత్తిడిని మరియు పరీక్షల ఆందోళనను తగ్గించడానికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది

  *దీనికి సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి:

     *ముఖ్య ఉద్దేశ్యం:
జాతీయ విద్యా విధానం (NEP) 2020 మరియు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం, విద్య అనేది ఆనందదాయకంగా ఉండాలి, బాధాకరంగా కాదు. పరీక్షల సమయంలో విద్యార్థులకు, ముఖ్యంగా 10వ తరగతి వారికి, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడం చాలా అవసరం. 
 
*పాఠశాలలకు జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు:

      *యోగ మరియు ధ్యానం:*

ఉదయం మరియు మధ్యాహ్నం మొదటి పీరియడ్‌లోని మొదటి 10 నిమిషాలు యోగా, మైండ్‌ఫుల్‌నెస్ లేదా ధ్యానం చేయించాలి.  
ఆటలకు సమయం: ప్రతిరోజూ చివరి పీరియడ్‌లో విద్యార్థులు స్వేచ్ఛగా ఆడుకోవడానికి (పోటీ లేని ఆటలు) సమయం కేటాయించాలి.  
        *అసెంబ్లీ:*
ఉదయం అసెంబ్లీలో ఒత్తిడిని జయించడంపై సానుకూల మరియు ప్రేరణాత్మక ప్రసంగాలు చేయాలి.  
కౌన్సిలింగ్: వైఫల్యం భయం లేదా ఆందోళన ఉన్న విద్యార్థులకు మానసిక మద్దతు మరియు కౌన్సిలింగ్ అందించాలి.  

             *చర్చలు:*
ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి "షేరింగ్ టైమ్" లేదా "ఆస్క్ మీ" సెషన్లను నిర్వహించాలి.  

   *శిక్షలు వద్దు:* 
నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థుల పట్ల శారీరక శిక్షలు లేదా బెదిరింపులు ఉండకూడదు.  
హెల్ప్ బాక్స్: విద్యార్థులు తమ సమస్యలను గోప్యంగా చెప్పుకోవడానికి "హెల్ప్ బాక్స్" ఏర్పాటు చేయాలి.  

       *తల్లిదండ్రులతో చర్చలు:*

తల్లిదండ్రులు తమ పిల్లలపై అనవసరమైన ఒత్తిడిని పెంచకుండా, వాస్తవిక అంచనాలను కలిగి ఉండేలా ఉపాధ్యాయులు వారితో మాట్లాడాలి.  
సొంత ప్రశ్నపత్రంతో పరీక్ష: విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి "My Exam with My Own Question Paper" (విద్యార్థులే ఎంచుకున్న ప్రశ్నలతో పరీక్ష) సెషన్లను నిర్వహించాలి.  

        *ఇతర చర్యలు:*

అతిథి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, గార్డెనింగ్ వంటి ప్రకృతి సంబంధిత కార్యకలాపాలు, మరియు తరగతి గదుల్లో సరైన వెలుతురు, గాలి ఉండేలా చూసుకోవడం.  

     *బాధ్యతలు:*

ప్రధానోపాధ్యాయులు

 (Headmasters): పాఠశాలలో ఒత్తిడి లేని వాతావరణాన్ని అమలు చేయడానికి పూర్తి బాధ్యత వహించాలి. టైమ్‌టేబుల్‌లో యోగా మరియు ఆటలకు సమయం కేటాయించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.  

*సబ్జెక్ట్ ఉపాధ్యాయులు:*

ఉదయం మరియు మధ్యాహ్నం మొదటి పీరియడ్ తీసుకునే ఉపాధ్యాయులు 10 నిమిషాల ధ్యానం చేయించాలి. విద్యార్థుల అభ్యాస సమస్యలను గుర్తించి మార్గనిర్దేశం చేయాలి.  

   *పీఈటీలు (PETs):*

అసెంబ్లీని మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి. 10వ తరగతి విద్యార్థులకు పోటీ లేని ఆటలను ఆడించాలి మరియు యోగా సురక్షితంగా జరిగేలా చూడాలి.

To Download: CLICK HERE 

16 December 2025

Child Care Leave - Removing the upper age limit of the children - G.O.Ms.No. 70 Dated: 15.12.2025

 చైల్డ్ కేర్ లీవ్‌పై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

 కేర్ లీవ్ (CCL) విషయంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్‌కు సంబంధించిన పిల్లల గరిష్ట వయస్సు పరిమితిని తొలగించింది. ఈ ఉత్తర్వులు Finance (HR-IV-FR&LR) Department ద్వారా G.O.Ms.No.70, తేదీ: 15-12-2025 న జారీ అయ్యాయి. ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ మొత్తం సేవాకాలంలో, రిటైర్మెంట్‌కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకోవచ్చు. సింగిల్ పురుష ఉద్యోగులు (అవివాహితులు / విధవులు / విడాకులు పొందిన వారు) కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా సాధారణ పిల్లలు, వికలాంగ పిల్లలు (Differently Abled Children) కోసం కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. మొత్తం 180 రోజులు (6 నెలలు) గరిష్టంగా 10 విడతలుగా (Spells) చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు.

ఈ సెలవులు

⏩ పిల్లల సంరక్షణ

⏩ పరీక్షల సమయంలో

⏩అనారోగ్య సందర్భాల్లో

వినియోగించుకోవచ్చు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.


Download: CLICK HERE 

20 October 2025

07 October 2025

06 September 2025

26 August 2025

01 August 2025

14 July 2025

MRC Grants 2025-26

 ఎం ఆర్ సి లకు గ్రాంటును విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల

ప్రతి ఎమ్మార్పీ 70000 చొప్పున -679 ఎమ్మార్సీలకు నిధులు విడుదల

ఖర్చు చేయాల్సిన విధివిధానాలు వెల్లడి

Samagra Shiksha, AP – Quality Initiatives – Sanction of an amount of Rs.475.30 Lakhs @Rs.70,000/- to 679 BRCs (MRCs) in the State – Orders

To Download: CLICK HERE 

30 June 2025

AP High Schools New DDO Codes 2025

AP High Schools New DDO Codes 2025

అప్గ్రేడ్ అయిన 531 హై స్కూల్స్ కు DDO Codes కేటాయిస్తూ, ఆ పాఠశాల హెచ్.ఎం మరియు స్టాప్ జీతాలు డ్రా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలతో ఉత్తర్వులు విడుదల.

To Download: CLICK HERE 

17 June 2025

12 June 2025

G.O.MS.No. 26 THALLIKI VANDANAM

School Education – THALLIKI VANDANAM - Financial assistance of Rs.15,000/- per annum per child to every eligible mother/guardian for sending their children to schools/Jr. Colleges from Classes I to XII - Implemen tation of the scheme from the academic year 2025-26.

To Download : CLICK HERE 

21 May 2025

ACADEMIC CALENDAR FOR PRIMARY SCHOOLS 2025-26

 🌷Academic Calendar 2025-26🌷

🍁General Schools🍁

🌴Dasara Holidays from 24-09-2025 to 02-10-2025

🍁Christmas Holiday 25-12-2025

🌴Sankranthi Holidays from 10-01-2026 to 18-01-2026.

For Christian minority Institutions

🌴Dasara Holidays from 27-09-2025 to 02-10-2025

🍁Christmas Holidays from 21-12-2025 to 28-12-2025

🌴Sankranthi Holidays from 10-01-2026 to 15-01-2026

To Download: CLICK HERE