Memo .No.2272734/Ser.II/A.2/2023, Dated 06-06-2024 Teachers Transfer Orders are kept in abeyance
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
ఎ న్నికలకు ముంద మొత్తం 1800 మంది టీచర్లకు బదిలీలు
బొత్స మంత్రిగా ఉండగా ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయని అభియోగం
ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశం
ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల వుద్యా కమిషనర్,-సురేష్ కుమార్
0 Comments:
Post a Comment